పూర్తి పేరు : నందమూరి తారక రామారావు
తల్లి : వెంకట్రావమ్మ
తండ్రి : లక్ష్మయ్య చౌదరి
జననం : మే 28 1923
స్వస్థలం : నిమ్మకూరు, కృష్ణ జిల్లా
మరణం : జనవరి 18 1996
నివాసం : హైదరాబాద్
వృత్తి : సినిమా నటుడు,సినిమా దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు
రంగస్థల నటుడు
భార్య : బసవరామ తారక రామారావు, లక్ష్మీపార్వతి
సంతానం : కుమారులు : జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ,
జయశంకర్ కృష్ణ కుమార్తెలు : గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా
భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి.
రాజకీయ పార్టీ : తెలుగు దేశం , పార్టీ వ్యవస్థాపకుడు
ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. 1984లో సినిమారంగంలో "స్లాబ్ విధానము"ను అమలుపరిచాడు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని శాసనమండలిని రద్దు చేసాడు (1985 జూన్ 1 న అధికారికంగా మండలి రద్దయింది). హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై ( ట్యాంకుబండ్ నందు) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు. అయన గురించి పూర్తిగా